CBSE బుక్‌లో జిల్లా యువకుడి కవిత్వం

NZB: జక్రాన్ పల్లి తండా వాసి సాహిత్య అకాడమి యువ పురస్కార గ్రహీత రమేశ్ కార్తీక్ నాయక్ రాసిన 'చక్ మక్' అనే ఆంగ్ల కవిత్వ సంపుటి గత ఏడాది ప్రతిష్టత్మాక 'ది మ్యూస్ ఇండియా యంగ్ రైటర్ అవార్డు 2024'ను గెలుచుకుంది. ఈ సంపుటిలోని ఒక్క కవిత 'ది రోస్ ల్యాండ్'ను 8వ తరగతి CBSE ఇంగ్లిష్ టెక్స్ బుక్‌లో ఫిజిక్స్ వాలా ప్రచురణ సంస్థ 6వ పాఠంగా ఈ ఏడాది స్వీకరించింది.