కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల అరిగోస: ఎర్రబెల్లి

WGL: కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాయపర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షతన నరసింహనాయక్ ఎంపీటీసీల క్లస్టర్ల వారీగా మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన బోగస్ హామీలతో మోసపోయారన్నారు.