నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ భీమ్‌గల్‌లో అంగన్వాడీ టీచర్లకు ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి
★ నిజామాబాద్ పట్టణంలో రేపు జాబ్ మేళా
★ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ జిల్లా కోఆర్డినేటర్‌గా కల్పన నియామకం
★ బోధన్‌లో దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
★ టీటీసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు అహ్వానం: డీఈవో అశోక్