అమ్మాయిల పై వేధింపుల్లో HYD ఫస్ట్..!

అమ్మాయిల పై వేధింపుల్లో HYD ఫస్ట్..!

HYD: నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఆన్ లైన్‌లో చిన్నారులు, మహిళల పై జరుగుతున్న వేధింపుల్లో HYD నెంబర్ వన్‌గా నిలిచింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే ఇలాంటి ఘటనలు హైదరాబాద్‌లో ఎక్కువగా నమోదయ్యాయి. ఆన్ లైన్ వేదికల ద్వారా అసభ్య సందేశాలు పంపడం, మార్ఫింగ్ ఫోటోలు పంపించడం, సమ్మతి లేకుండా మెసెజ్‌లు పంపుతూ ఇబ్బంది పెట్టడం వంటివి జరుగుతున్నాయని పేర్కొంది.