బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ

MDCL: అల్వాల్ పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి నగరేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం దేవాలయం ప్రథమ వార్షికోత్సవ ఆహ్వానపత్రిక, అలంకరణ, ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 25వ తేదీ శనివారం నుంచి 27వ తేదీ సోమవారం వరకు జరుగుతాయని, భక్తులు, పురజనులు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, సభ్యులు పాల్గొన్నారు.