BREAKING: పంజాబ్ భారీ స్కోర్

ధర్మశాల వేదికగా లక్నోతో జరుగుతున్న కీలక పోరులో పంజాబ్ భారీ స్కోర్ చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (91), శ్రేయస్ అయ్యర్ (45), జోష్ ఇంగ్లిస్ (30), శశాంక్ సింగ్ (33*) రాణించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. LSG బౌలర్లలో ఆకాష్ మహరాజ్ సింగ్, దిగ్వేష్ సింగ్ రాఠీ చెరో రెండు వికెట్లు తీశారు. లక్నో టార్గెట్ 237.