VIDEO: 'బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం'
SKLM: బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్‌లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్‌కు సంప్రదించాలని తెలియజేశారు. వాహన చోధకులు హెల్మెట్ ధరించాలన్నారు.