ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఆర్డీవో

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: ఆర్డీవో

MBNR: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని మహబూబ్ నగర్ ఆర్డీవో అనిల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మండల స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలను అక్కడే పూర్తి చేయాలని, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని స్పష్టం చేశారు.