నేడు ఉచిత వైద్య శిబిరం
అన్నమయ్య: సుండుపల్లె ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని మానవత సంస్థ సుండుపల్లి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు S.లక్ష్మయ్య నాయుడు, అమృత నాయక్‌లు మంగళవారం ఒ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజల సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.