నష్టపోయిన వారికి పరిహారం: ఇరాన్ సుప్రీం
యుద్ధంలో నష్టపోయిన ప్రజలకు పరిహారం ఇస్తామని ఇరాన్ నూతన సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ ప్రకటించారు. అలాగే యుద్ధంలో గాయపడిన వారికి ఉచితంగా చికిత్స అందిస్తామని తెలిపారు. కాగా, ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్- ఇజ్రాయెల్, అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతుంది. ఇజ్రాయెల్, అమెరికా దాడిలో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఈ ప్రకటన చేశారు.