మొదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా SVM వర్మ
TPT: రాష్ట్ర మొదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా తిరుపతి నగరానికి చెందిన TDP సీనియర్ నాయకుడు SVM శ్రీదర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పదవికి వన్నె తెచ్చేలా పని చేస్తానని చెప్పారు.