అమ్మవారి ఆశీస్సులు పొందిన ఎమ్మెల్యే
SKLM: పాతపట్నం మండలం తామర గ్రామంలో శ్రీ దుర్గాదేవి అంబులం పూజలో పాతపట్నం మామిడి ఎమ్మెల్యే గోవిందరావు మంగళవారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములు ఎమ్మెల్యేను శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భవానీలు, స్వాములు, భక్తులు తదితరులు పాల్గున్నారు.