VIDEO: కిస్టాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

VIDEO: కిస్టాపూర్‌లో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NRPT: ధన్వాడ మండలం కిస్టాపూర్ గ్రామంలో NREGS, ఎంపీ నిధులతో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ కొండయ్య ప్రారంభించారు. గ్రామ సమస్యలను దృష్టిలో ఉంచుకొని రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చామని తెలిపారు. ఎంపీ డీకే అరుణమ్మకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజనేయులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.