విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @9PM
➦ బొబ్బిలిలో CMRF చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బేబినాయన
➦ వంగర పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ ఏఆర్. దామోదర్
➦ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది: ఎమ్మెల్యే జగదీశ్వరి
➦ రైతులు పంట వివరాలను ఈక్రాప్‌లో నమోదు చేసుకోవాలి: గెంట్యాడ AO శ్యామ్ కుమార్