'శివ' రీ రిలీజ్.. US మార్కెట్‌లో భారీ వసూళ్లు!

'శివ' రీ రిలీజ్.. US మార్కెట్‌లో భారీ వసూళ్లు!

హీరో నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబోలో చేసిన మొదటి మూవీ 'శివ'. చాలా ఏళ్ల తర్వాత రీరిలీజ్ అయ్యి.. రీరిలీజ్ చిత్రాల్లో మన టాలీవుడ్ నుంచి సాలిడ్ ఓపెనింగ్స్‌ని సొంతం చేసుకుంది. తాజాగా USలో కూడా 50 వేల డాలర్స్‌కి పైగా గ్రాస్‌ని అందుకొని అక్కడ కూడా రీరిలీజ్ సినిమాల్లో టాప్ లిస్ట్‌లో చేరింది. ఇక ఈ మూవీలో అమల హీరోయిన్‌గా నటించారు.