VIDEO: అభివృద్ధి చేసినా విమర్శలే: ఎమ్మెల్యే
KDP: జమ్మలమడుగు MLA ఆదినారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ రెడ్డి శనివారం మైలవరం మండలంలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా కొనసాగుతున్నప్పటికీ, వైసీపీ విమర్శలు చేస్తోందని MLA మండిపడ్డారు. జమ్మలమడుగులో CMRF ద్వారా రూ.11 కోట్లు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.