భారీగా పెరిగిన కూరగాయల ధరలు

భారీగా పెరిగిన కూరగాయల ధరలు

WGL: నగరంలోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. మార్కెట్లకు వెళ్లిన చిక్కుడు, క్యారెట్, టమాట, బీరకాయ, పచ్చిమిర్చి వంటి దినసరి అవసరమైన కూరగాయలు కిలోకు రూ.100కు పైగానే చెప్పడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనలేని పరిస్థితి నెలకొందని తెలిపారు.