గొంతెనమ్మ గుడి విషయమై ఘర్షన.?
W.G: ఆకివీడులో డిప్యూటీ స్పీకర్ రఘురామపై దళితులు గుడి విషయంలో దాడిచేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ప్రాంతంలో రామాలయానికి బదులు స్థానిక గ్రామదేవత గొంతెనమ్మ గుడి నిర్మించాలని స్థానికులు పట్టుబట్టారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షన జరిగింది. కుంతీదేవి ఈ ప్రాంతాల్లో తపస్సు చేసినట్లు, గిరిజనులు ఆమెకు ఆశ్రయం ఇచ్చినట్లు స్థానికులు నమ్ముతారు. కుంతీని గొంతెనమ్మగా ఆరాధిస్తారు.