లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే

PDPL: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున నుంచి తీవ్రస్థాయిలో వర్షం కురుస్తుంది. అయినప్పటికీ శాసనసభ్యులు రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ అధికారులు పార్టీ శ్రేణులతో కలిసి లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అలాగే సంబంధిత కార్పొరేషన్ అధికారులను కూడా స్వయంగా పిలిపించారు.