బావులలో బ్లీచింగ్ చల్లించిన పంచాయితీ కార్యదర్శి

బావులలో బ్లీచింగ్ చల్లించిన పంచాయితీ కార్యదర్శి

ప్రకాశం: పీసీపల్లి మండలం గుదేవారి పాలెం పంచాయతీలోని అన్ని గ్రామాలలో ఉన్న మంచినీటి బావులలో గురువారం పంచాయతీ సిబ్బంది బ్లీచింగ్ వేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వర్షాలు పడటంతో నీరు కలుషితం కాకుండా చూసుకోవడంలో భాగంగా అన్ని బావులలో బ్లీచింగ్ వేయడం జరిగిందని పంచాయతీ కార్యదర్శి సౌజన్య తెలిపారు. గ్రామాలలో ప్రజలందరూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.