VIDEO: 'ప్రకృతి అందాలు ఎంతో అద్భుతం'

VIDEO: 'ప్రకృతి అందాలు ఎంతో అద్భుతం'

ASR: ఏజెన్సీ ప్రాంతాల్లో సహజసిద్ధమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఎటు చూసినా పొడవైన కొండలు, పర్వత శ్రేణులను అలముకునే మేఘాలు, ఉదయాన్నే కురిసే మంచు తరగులు అక్కడి అందాలను మరింత మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వలస పువ్వులు, జలపాతాలు ఈ ప్రాంత సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి.