VIDEO: అంబాజీపేట పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నాయకుల నిరసన

VIDEO: అంబాజీపేట పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నాయకుల నిరసన

కోనసీమ: అయినవిల్లి మండలం జగన్నాధపురంలో వైసీపీ నేత మేడిశెట్టి శ్రీనుకు చెందిన కట్టడాన్ని అధికారులు తరలిస్తుండగా అడ్డుకున్న పి. గన్నవరం వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేసి అంబాజీపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, వైసీపీ నాయకులతో కలిసి నిరసన చేపట్టారు.