ఆర్టీసీలో సెక్యూరిటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు

RR: రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఆర్టీసీలో సెక్యూరిటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నట్లు పరిగి డిపో అధికారులు తెలిపారు. కొడంగల్ బస్టాండ్ వద్ద 4, పరిగి, వికారాబాద్, తాండూరు, చేవెళ్ల ప్రాంతాల్లోనూ 4 సెక్యూరిటీ కానిస్టేబుల్స్ అవసరం ఉన్నట్లు వివరించారు. వారందరికీ ఉచితంగా బస్సు పాస్ అందిస్తామని, ఆగస్టు 8 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.