ఎమ్మెల్యేని కలిసిన ఎమ్మెల్సీ బీద రవిచంద్ర

ఎమ్మెల్యేని కలిసిన ఎమ్మెల్సీ  బీద రవిచంద్ర

NLR: కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ని వారి నివాసంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర బుధవారం మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో సహకరించినందుకు ధన్యవాదములు తెలియజేశారు.ఈ సందర్భంగా బీద రవిచంద్రని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి ఘనంగా సన్మానించారు.