నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్

NLG: ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్న ఘటన నల్గొండ పట్టణంలో జరగింది. తన ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన విలువైన మొబైల్‌ను స్టేషన్‌లో అప్పజెప్పి తన నిజాయితీని చాటుకున్నాడు. విచారణ చేసిన పోలీసులు మొబైల్ యజమాని అరుణకు ఫోను అందజేశారు. నిజాయితీని చాటుకున్న ఆటో డ్రైవర్ నరసింహను సబ్ ఇన్స్పెక్టర్ Y. సైదులు, పోలీసు సిబ్బందిని అభినందించారు.