సీపీఎం గెలుపుతోనే గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కారం

అల్లూరి జిల్లా: అరకు నియోజకవర్గంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎం పార్టీ గెలుపుతోనే గిరిజన గ్రామాలు అభివృద్ధి, సమస్యలు పరిష్కారం ఖాయమని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దిసరి గంగరాజు అన్నారు. వారు మాట్లాడుతూ.. సీపీఎం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే లక్ష్మిపురం నుండి రాజుపాక వరకు బీ.టి రోడ్డు చేయిస్తామనీ హామీ ఇచ్చారు.