క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

క్రీడాకారులను సన్మానించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్

KNR: వివిధ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభినందించారు. బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ నగరానికి చెందిన షేక్ జియా హుస్సేన్ జూనియర్ మిస్టర్ ఇండియా టైటిల్ గెలుచుకున్నారు. హైదరాబాదులో జరిగిన ఆలిండియా కరాటే పోటీల్లో నగరానికి మహమ్మద్ సజ్జద్ బ్లాక్ బెల్ట్ సాధించగా అభినందించారు.