కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ వేలేరులో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే వెంకట్రావు
✦ గుడివాడలో హెల్మెట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించిన ఎస్సై చంటిబాబు
✦ ఉయ్యూరులో ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ప్రసాద్
✦ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్‌లలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్