VIDEO: శ్రీశైలం ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే

NDL: శ్రీశైలం ఘటనపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మంగళవారం స్పందించారు. 'నేను మద్యం తాగి అటవీ అధికారులపై దాడి చేశానని వైసీపీ నేతలు అంబటి రాంబాబు, శిల్పా చక్రపాణిరెడ్డి అంటున్నారు. అది నిరూపిస్తే మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు చెబుతా. నా పక్కన కూర్చొని వారిద్దరూ మందు కలిపి ఇచ్చారా?, నాపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై పరువునష్టం దావా వేస్తా' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.