VIDEO: అనపర్తి ప్రభుత్వాసుపత్రిలో అభివృద్ధి పనులు ప్రారంభం
E.G: అనపర్తి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పలు అభివృద్ధి పనులను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆసుపత్రిలో వార్డుల్లో ఏర్పాటు చేసిన ఏసీలను, ఓపిలు నమోదు చేసేందుకు ట్యాబ్లను ఆయన ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. లాప్రోస్కోపిక్ విధానంలో కార్పొరేట్ త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.