VIDEO: మున్సిపల్ కార్యాలయం ఎదుట కౌన్సిలర్లు ధర్నా
MHBD: వరంగల్ MP కడియం కావ్య ఓటు తొర్రూరు మున్సిపాలిటీలో చెల్లదంటూ.. మున్సిపల్ కార్యాలయం ఎదుట BRS కౌన్సిలర్లు ధర్నా చేపట్టారు. అధికార కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగానికి పాల్పడిందని, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారని, తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కాగా, లక్కీ డ్రాలో కాంగ్రెస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ లను దక్కించుకున్న విషయం తెలిసిందే.