'పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు వేయించాలి'
MNCL: జన్నారం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు పశు వైద్య సిబ్బంది వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులు నోటి నుంచి చొంగ కారడం, కాలి డొక్కలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం,పాల ఉత్పత్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పచ్చి వైద్య సిబ్బందిని సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది ఉమేష్, కిషన్ ఉన్నారు.