VIDEO: 'రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి'

VIDEO: 'రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలి'

SRPT: కోదాడ మండల గుడిబండ గ్రామంలో ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ జిలానీ గ్రామస్థులతో ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం, వేగ నియంత్రణ ప్రాముఖ్యతను గ్రామస్తులకు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.