నేడు గజ్వేల్‌లో మంత్రి వివేక్ పర్యటన

నేడు గజ్వేల్‌లో మంత్రి వివేక్ పర్యటన

SDPT: గజ్వేల్ నియోజకవర్గంలో ఆదివారం ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. మంత్రి పర్యటను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు.