'భూవివాదం.. నర్సంపేటలో ఉద్రిక్తత'

WGL: జిల్లాలోని నర్సంపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భువివాదంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడి పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఆ దాడిలో తీవ్రగాయాలు అయిన వారిని ఆసుపత్రికి తరలించారు