అఖండ-2 రిలీజ్.. బన్నీ వాస్ కీలక వ్యాఖ్యలు
అఖండ-2 రిలీజ్‌పై నిర్మాత బన్నీవాస్ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. నటి హెబ్బా పటేల్ నటించిన ఈషా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ.. 'హైవేపై మనం చిన్నకారులో వెళ్తున్నాం. మన వెనకాల పెద్ద లారీ వస్తోంది.. వాడు హారన్ కొడితే.. మన కారు పక్కకు తప్పుకోవాల్సిందే. అలా కాదంటే.. మనం ఎక్కడికో వెళ్లిపోతాం' అంటూ కామెంట్స్ చేశాడు.