హనుమాన్ పెద్ద జయంతి ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

హనుమాన్ పెద్ద జయంతి  ఏర్పాట్లను పరిశీలించిన ఈవో

JGL: కొండగట్టు అంజన్న ఆలయంలో మే 11, 12, 13 తేదీల్లో జరగనున్న పెద్ద జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో అంజనారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆలయ పరిశీలించిన ఈవో ఉత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం వున్నందున తాగునీరు, క్యూలైన్లు, శానిటేషన్, ప్రసాదం సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆలయ పరిసరాలను, మరుగుదొడ్ల పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.