'విద్యార్థులకు ఆధ్యాత్మికత ఎంతో అవసరం'

KDP: చిన్న వయసునుంటే ఆధ్యాత్మిక భావన ఉంటే విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉంటుందని మహమ్మదీయ సిద్ధిక్ మసీదు కమిటీ కార్యదర్శి సుభాన్ పేర్కొన్నారు. శుక్రవారం కడప అక్కయ్యపల్లె మొహమ్మద్ సిద్ధిక్ మసీదులో 30రోజులపాటు ఇచ్చే ఆధ్యాత్మిక ఉచిత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శుభాన్ మాట్లాడుతూ విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించేందుకు ఉపయోగపడతయాన్నారు.