రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన మహిళలు

రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలిపిన మహిళలు

PDPL: మంథని మున్సిపల్ పరిధిలో రోడ్డు బురద మయంగా మారడంతో ఆదివారం మహిళలు వరి నాట్లు నిరసన తెలిపారు. వర్షం పడితే చాలు ఆ రోడ్డుపై నడవాలంటే నరకం కనిపిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరినాట్లు వేసి నిరసన తెలిపారు. మంత్రి నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో మహిళలు నిరసన చేపట్టడం చర్చనీయాంశమైంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.