FLASH: నాంపల్లి కోర్టుకు నాగార్జున, నాగ చైతన్య (VIDEO)

FLASH: నాంపల్లి కోర్టుకు నాగార్జున, నాగ చైతన్య (VIDEO)

HYD: నాంపల్లి మనోరంజన్ కోర్టుకు సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు అక్కినేని నాగచైతన్య బుధవారం హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై న్యాయపరమైన విచారణలో భాగంగా ఇద్దరూ కోర్టుకు వచ్చారు. న్యాయమూర్తి ఎదుట తమ స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసినట్లు సమాచారం. ఈ విచారణపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.