ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

CTR: పుంగనూరు పట్టణం బి ఎం ఎస్ క్లబ్ ఆవరణంలో ఆదివారం లయన్స్ క్లబ్ వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. వివిధ కంటి జబ్బులతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు శిబిరానికి రాగా..మదనపల్లి లయన్స్ కంటి ఆసుపత్రి నుండి వచ్చిన డాక్టర్లు కంటి పరీక్షలు నిర్వహించారు. 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు.