'రైతాంగ సాయుధ పోరు కెరటం నల్లా నర్సింహులు'
JN: రైతాంగ సాయుధ పోరు కెరటం నల్లా నర్సింహులు అని పాలకుర్తి మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు మాచర్ల సారయ్య అన్నారు. ఇవాళ నల్లా నర్సింహులు వర్థంతి పురస్కరించుకొని అతని విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. జనగామ ప్రాంతంలో అలుపెరగని సాయుధ పోరాటం చేసిన నిప్పు కణం నర్సింహులు అని పేర్కొన్నారు.