"యువత సన్మార్గంలో నడిచేందుకు కృషి"

"యువత సన్మార్గంలో నడిచేందుకు కృషి"

NLG: తిప్పర్తి మండల కేంద్రంలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగే డీవైఎఫ్ఐ 17వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సమాఖ్య చిట్యాల మండల ఉపాధ్యక్షులు కూనూరు గణేష్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. వెలిమినేడులో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంఘం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ యువత సన్మార్గంలో నడిచేందుకు కృషి చేస్తుందన్నారు.