జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పనిచేయాలి: MD

జీరో ఫిర్యాదులే లక్ష్యంగా పనిచేయాలి: MD

HYD: నగరంలో దక్షిణ తెలంగాణ విద్యుత్ CMD ముషారఫ్ ఫారూఖీ 180 అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జీరో శాతం ఫిర్యాదులే లక్ష్యంగా వారంలో కనీసం రెండు సార్లు బస్తీలు, కాలనీలను పర్యటించి విద్యుత్ సరఫరా పరిస్థితిని పరిశీలించి వినియోగదారులతో సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. ప్రతి సమస్యను పరిష్కరించాలని సూచించారు.