స్టడీ సర్కిల్‌ను తనిఖీ చేసిన రిజిస్ట్రార్

స్టడీ సర్కిల్‌ను తనిఖీ చేసిన రిజిస్ట్రార్

MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కాలేజీలోని స్టడీ సర్కిల్‌ను రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.రమేష్ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన విద్యార్థులతో మాట్లాడుతూ.. క్రమ శిక్షణతో చదివితే ఉద్యోగాలే మీ వెంట వస్తాయని, లక్ష్యం దిశగా పట్టుదలతో శ్రమించాలని సూచించారు. విద్యార్థుల సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.