పీ-4 లక్ష్యాలు నిర్దేశిత కాలవ్యవధిలో చేరుకోవాలి: కలెక్టర్

పీ-4 లక్ష్యాలు నిర్దేశిత కాలవ్యవధిలో చేరుకోవాలి: కలెక్టర్

కోనసీమ: దాతలు, ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ-4 లక్ష్యాలను నిర్దేశిత కాలవ్యవధిలో చేరుకోవాలని కలెక్టర్ మహేష్ కుమార్ ఆర్డీవోలను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్‌లో పీ-4 ద్వారా మార్గదర్శకులకు బంగారు కుటుంబాలను దత్తతనిచ్చే ప్రక్రియ, పలు అంశాలపై ఆయన సమీక్షించారు.