ఎంపీ అరవింద్‌కు అధిష్టానం పిలుపు

ఎంపీ అరవింద్‌కు అధిష్టానం పిలుపు

NZB: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో TG బీజేపీ నాయకులపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చేసిన పరోక్ష విమర్శలపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలోనే అరవింద్‌ను ఢిల్లీకి రావాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.