'నిరుపేదల జోలికి వస్తే సహించేది లేదు'
KDP: పేదల స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని రాజంపేట జనసేన పార్టీ పార్లమెంట్ సమన్వయకర్త అతికారి కృష్ణ హెచ్చరించారు. కమ్మ పాలెం గ్రామానికి చెందిన ST కాలనీవాసుల మహిళలు ఆదివారం కొందరు వ్యక్తులు తమ స్థలాలను కబ్జాకు పాల్పడుతున్నారని కృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. SC, ST స్థలాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తే చర్యలు తప్పవని కృష్ణ సూచించారు.