VIDEO: ఉపాధ్యాయుడిపై ఏఐఎస్‌ఎఫ్ ఆగ్రహం

VIDEO: ఉపాధ్యాయుడిపై ఏఐఎస్‌ఎఫ్ ఆగ్రహం

NGKL: చదువు పేరుతో విద్యార్థులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రేమ్ కుమార్ పేర్కొన్నారు. జయప్రకాష్ నగర్‌లోని గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని గోపాల్ అనే ఉపాధ్యాయుడు ఏకంగా 150 గుంజీలు తీయించడంపై వివాదం నెలకొనడంతో, సోమవారం వారు పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు.