పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలి..!
W.G: భీమవరం జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షరాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి, జిల్లా కన్వీనర్ తోట గంగరాజుతో కూడిన ప్రతినిధి బృందం డిఆర్వో బి.శివ నారాయణ రెడ్డిని కలిసి రీసర్వే సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు కపర్ది, ఇంజేటి వెంకటేశ్వర్లు, నార్ని తాతాజీ పాల్గొన్నారు.